చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని పోతవరం గ్రామంలో శనివారం రాత్రి గడపగడపకు మన ప్రభుత్వo కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి విడుదల రజిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. స్థానిక సమస్యలు ఏమైనా వుoటే తన దృష్టికి తీసుకురావాలని తక్షణమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటాన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa