నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఆదివారం నాటికి 534. 90 అడుగులు ఉంది. ఇది 177. 86 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ ద్వారా 1000, ఔట్ ఫ్లో వాటర్ గా 1000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం నీటిమట్టం 820 అడుగులుoది. ఇది 40. 81 టీఎంసీలకు సమానం.