నారింజలో అనేక పోషకాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు కల్పించడంలో ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అనేక విధాలుగా ఉపయోగపడే ఈ రసభరిత ఫలం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి.
*విటమిన్ సి పుష్కలంగా అందిస్తుంది
*బరువు తగ్గడానికి సహాయపడుతుంది
*రోగనిరోధక శక్తిని పెంచుతుంది
*చర్మ వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు
*రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది
*కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించగలదు
*గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
*మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా కాపాడుతుంది
*ఇందులో విటమిన్లు , ఖనిజాలు, బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.