--- గులాబీ పూలపై సీతాకోకచిలుకలు వాలడం ఎప్పుడైనా చూసారా? సహజంగా ఈ దృశ్యాన్ని ఎవరూ చూసి ఉండరు. ఎందుకంటే, గులాబిపూలను సీతాకోకచిలుకలు ఇష్టపడవు..., కాబట్టి గులాబీ పూలపై సీతాకోకచిలుకలు వాలవు.
--- పులి ఒంటి మీద సగటున వందకు పైగానే చారలు ఉంటాయట.
--- గతంలో బ్రిటన్ దేశంలో సమాజం ఎలా ఉండేదంటే... మేకప్ వేసుకున్న మహిళలను మంత్రగత్తెలని నమ్మేవారట. అంచేత మేకప్ వేసుకున్న మహిళలను దగ్గరకు రానిచ్చేవారు కాదట.
--- జపాన్ లో అన్ని పండ్ల కన్నా పుచ్చకాయల ధర ఎక్కువగా ఉంటుందట.