పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి విద్యావ్యవస్థకు పూర్వ వైభవం తీసుక రావాలని ఏపీటీఎఫ్ నాయకులు తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజేషనన్ను వెంటనే రద్దు చేయాలని, 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలన్నారు. లేదంటే ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గురురాజారావు, రాందాస్‌నాయక్, అంజినమూర్తి, నారాయణస్వామి, నాగరాజు, తిమ్మప్ప, విశ్వేశ్వరయ్య, ఆదినారాయణ, షామీరా బాష, బూతరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.