వెల్టుర్తి మండల పరిధిలోని చెరుకులపాడు గ్రామంలో బోయ గిరినాయుడు (25) రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్దుర్తి ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాలకు మేరకు. రెండున్నర ఎకరాలతో పాటు, మరికొంత పాలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. గత సీజన్లో ఆశించిన మేర పంటలు రాక నష్టపోయాడు. దీనికితోడు రూ. 5 లక్షల వరకు అప్పులు అప్పుడు కావడంతో తీర్చలేక మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.