కర్నూలు జిల్లాకు మొదటి విడతలో మొత్తం 48, 349 ఇళ్లు మంజూరైనట్లు కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 1, 323 ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వగా, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 1. 80 లక్షలు చెల్లించినట్లు చెప్పారు. అలాగే రూఫ్ కాస్టు లెవల్ పైన 2, 962 ఇళ్లు, రూఫ్ కాస్టు లెవల్ కు 1, 790 ఇళ్లు, బేస్మెంట్ లెవల్ కు 4, 869 ఇళ్లు, పునాది నుంచి బేస్మెంట్ కింది లెవల్ వరకు 33, 995 ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయన్నారు.