కర్నూలు నగరం లో జూన్ 23న నిర్వహించాల్సిన ప్రపంచ ఒలింపిక్ డే రన్ కార్యక్రమాల నిర్వహణపై మంగళవారం సమావేశం ఏర్పాటు చేసినట్లు ఒలంపిక్ నిర్వహణ కమిటీ చైర్మన్ కె. యి. ప్రభాకర్ తెలిపారు. 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్ డోర్ స్టేడియంలో ఒలింపిక్ డే రన్ పై ఉంటుందని వారు తెలిపారు. సమావేశానికి క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొని సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa