వైఎస్సార్ ఉచిత పంట బీమా కింద గడివేముల మండల వ్యాప్తంగా 1423 మంది రైతులకు మండలానికి 2 కోట్ల 12 లక్షలు రూపాయలు మంజూరైనట్లు మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురం జిల్లా చెన్న కొత్తపల్లి జిలాల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ ఉచిత పంట బీమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.