Health beauty | Suryaa Desk | Published :
Tue, Jun 14, 2022, 01:57 PM
పుట్టగొడుగుల్లో ఎన్నో పోషకాలున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తినే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శరీరానికి అవసరమైన మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి కావడానికి దోహదపడుతుంది. ఇందులో విటమిన్-డి పుష్కలంగా ఉండడంతో ఎముకలు పటిష్టంగా మారతాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com