ఖరీఫ్ 2021 సంవత్స రానికి సంబంధించి 57, 450 మంది రైతులకు రూ. 26. 13 కోట్లు లబ్ధి రైతు సంక్షేమా నికి ఈ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని చిత్తూరు పార్ల మెంట్ సభ్యులు ఎంపీ రెడ్డప్ప పేర్కొన్నారు. చిత్తూరు నాగ య్య కళా క్షేత్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా లాభ సాటి వ్యవసాయం దిశగా అన్నదాతలకు సేవలు అందిస్తోoదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అన్నదాతలు సద్విని యోగం చేసు కోవాలన్నారు. అనంతరం మెగా చెక్కును అందజేశారు.