గుంటూరు జిల్లా లో 108 వాహనాల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్, ఇయoటీ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డి ఎం హెచ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అభ్యర్థులు ఈ నెల 14, 15 తేదీలలో గుంటూరు డిహెచ్ఎంఓ కార్యాలయంలో ధ్రువపత్రాలతో హాజరుకావాలని అభ్యర్థులు మరిన్ని వివరాలకు 9848289192, 7075252299 సంప్రదించాలని కోరారు.