చాలా మంది ఇష్టం వచ్చినట్లు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఈ పెయిన్ కిల్లర్ మందులు వాడటం వల్ల అప్పటికప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం లభించినా వీటివల్ల చాలా నష్టాలున్నాయని పరిశోధకులు తేల్చారు. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ను వాడేవారికి చెవుడు, వినికిడి లోపాలు వస్తున్నట్లు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనంలో వెల్లడైంది.