ఇజ్రాయెల్‌లోని బెన్-గురియన్ యూనివర్శిటీ పరిశోధకులు కృత్రిమ వీర్యం తయారీ చేపట్టారు. స్పెర్మ్ ఉత్పత్తి చేయని ఎలుకల వృషణాల నుంచి తీసిన కణాలను సిలికాన్ చిప్‌పై ఉంచి, అవసరమైన పోషకాలను అందించారు. ఆశ్చర్యకరంగా స్పెర్మ్ ఉత్పత్తి అయింది. దీంతో ఈ ప్రయోగానికి 'టెస్టిస్ ఆన్ చిప్' అనేపేరు పెట్టారు. భవిష్యత్తులో శుక్రకణాలను ఉత్పత్తి చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.