నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని తెట్టు గ్రామంలో ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తుండగా దుకాణాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు మహిళలు పట్టుకొని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఐదుగురు మహిళలు పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా దుకాణాలను మోసం చేసే వారిగా గుర్తించినట్లు ఎస్ ఐ వెల్లడించారు. అనంతరం ఐదుగురు మహిళలపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.