భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. కేశవ్ మహరాజ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో ఎలాంటి మార్పులు చేయలేదు. దక్షిణాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa