Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Jun 20, 2022, 12:51 PM
పలమనేరు వ్యవసాయ డివిజన్లో ఏటా 16 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తారు. ఈ ఖరీఫ్ లో 17 వేల హెక్టార్లలో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. సాధారణ వర్షపాతం కంటే ఈ దఫా వర్షాలు మరింత మెరుగ్గా ఉంటాయని వాతావరణ శాఖ సమాచారంతో రైతులు వేరుశనగ సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com