ఉలవపాడు వేణుగోపాలస్వామి ఆలయ కోనేరులో ఆదివారం గల్లంతైన గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కోనేరు మెట్ల మీద కూర్చున్న ఆ యువకుడు జారి నీటిలో పడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ యువకుడు ఎవరు అన్న వివరాలు తెలియరాలేదు. అతడికి సంబంధించిన వివరాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా. లేక మరేదైనా కారణముందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa