ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌లో దారుణం.. తల్లి కడుపులోనే శిశువు తల

international |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 08:00 AM

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. సింధ్ ప్రావిన్స్ తార్పార్కర్ జిల్లా మిథిలోని పీహెచ్‌సీలో 32 ఏళ్ల గర్భిణికి సిబ్బంది ఆదివారం ప్రసవం చేసేశారు. అనుభవం లేకపోవడంతో శిశువు తలను కట్ చేసి, తల్లి కడుపులోనే ఉంచేశారు. ఓ వైపు బిడ్డ చనిపోవడం, మరోవైపు తన గర్భాశయం ఛిద్రం కావడంతో మహిళ విలవిలలాడింది. అనంతరం ఆమెకు మరో ఆసుపత్రిల శస్త్రచికిత్స చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa