పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయములో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, స్పందన కార్యక్రమములో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ . ప్రజల యొక్క ఫిర్యాదులపై దృష్టి సారించి, వాటిని పరిష్కరించాలని, అవసరమైన చోట వెంటనే కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులకి తెలియజేసారు . స్పందనా కార్యక్రమమునకు వచ్చిన ప్రజలకు జిల్లా ఎస్పీ మరియు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి. శ్రీనివాసరెడ్డి స్వయంగా భోజనాలు వడ్డించారు. జిల్లాలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిన కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa