ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 09:11 PM

ఈరోజు స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేసింది.ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఒరవడిని కనబరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 934 పాయింట్లు లాభపడి 52,532 వద్ద ముగిసింది. నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 15,639 వద్ద కొనసాగుతోంది. నేడు అన్ని సూచీలు లాభాలను చవిచూస్తున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 5.96 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 4.95 శాతం లాభపడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com