ఉత్తర్‌ప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలీభీత్‌లో ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో 10 మంది యాత్రికులు చనిపోయారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 18 మంది హరిద్వార్‌లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ దారుణం జరిగింది. గాయాలపాలైన వారిని ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa