స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి 443 పాయింట్లు లాభపడి 52,265 వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 15,556 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
మారుతీ (6.33%), మహీంద్రా & మహీంద్రా (4.41%), ఏషియన్ పెయింట్స్ (3.39%), భారతీ ఎయిర్‌టెల్ (2.96%) మరియు టీసీఎస్ (2.70%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ (-1.62%), ఎన్టీపీసీ (-0.94%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.90%).