శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం యథాతథంగా జరగనుంది.ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.సీఎం ఢిల్లీ వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించింది. సీఎస్ కార్యాలయం తన మంత్రివర్గ సహచరులకు కూడా సమాచారం పంపింది, కానీ ఆ తరువాత నిర్ణయం మార్చుకున్నారు. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం యథాతథంగా జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa