national | Suryaa Desk | Published :
Fri, Jun 24, 2022, 12:06 PM
సరోగసీకి సిద్ధంగా ఉన్న మహిళల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏ మహిళ కూడా మూడుసార్లకు మించి సరోగసీ ప్రక్రియకు వెళ్లకూడదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే సరోగసీ మహిళకు మూడేళ్లకు ఆరోగ్య బీమా చేయించాలి. ఒకవేళ ఆ మహిళ చనిపోతే ఆ బీమా తన కుటుంబీకులకు వర్తించనుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com