ప్రత్యేకమైన రోజులను గూగుల్ తన డూడుల్ స్లైడ్ షోతో తెలియజేస్తోంది. ఈ క్రమంలో జూన్ 25న గూగుల్ డూడుల్‌లో ఉన్న 'అన్నే ఫ్రాంక్' అనే 14 ఏళ్ల జర్మనీ అమ్మాయి ప్రస్తుతం టాక్ ఆఫ్ వరల్డ్‌గా మారింది. హోలో కాస్ట్ బాధితురాలైన అన్నే ఫ్రాంక్ తన 15 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న అవమానీయ సంఘటనలను తన డైరీలో రాసుకుంది. అన్నే రాసిన డైరీ ‘ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్’ పేరుతో తొలిసారిగా జూన్ 25, 1947లో ముద్రించబడింది.