మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ పోలీస్ శాఖతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం థానేలో 144 సెక్షన్, ముంబైలో 139 సీఆర్పీసీ సెక్షన్ అమల్లో ఉన్నాయి. 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నారు. శివసేన రెబల్స్ అసోంలోని గువాహటి క్యాంప్ నుంచి బయటకు రావడం లేదు. ఏక్నాథ్ షిండే తోనే ఉంటామని చెబుతున్నారు.