ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ప్రతిపాదనకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 26, 2022, 05:30 PM

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో పూర్తైన భవనాలను లీజుకివ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల కోసం నిర్మిస్తోన్న డీ-టైప్ భవనాలను లీజుకిచ్చేలా సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఓ టవర్ ను లీజుకు తీసుకునేందుకు విట్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. విట్ యాజమాన్యంతో సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. ఏడాదికి రూ.10 కోట్ల లీజు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com