ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవర్ ఫోన్ ఎత్తలేదని దారుణం

national |  Suryaa Desk  | Published : Sun, Jun 26, 2022, 06:02 PM

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. బరేలి జిల్లాలోని గంగ్వార్ ఎన్ క్లేవ్లో దేవిదాస్ కూతురు డిగ్రీ చదువుతోంది. అలోక్ నగర్ సంచిత్ అరోరా అనే అబ్బాయితో చాటింట్ చేస్తోంది. ఇద్దరూ వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ వీడియో కాల్ లో మాట్లాడుకునేవారు. కొన్ని రోజులుగా అబ్బాయికి అమ్మాయి వీడియో కాల్ లో తన ముఖం చూపలేదని అబ్బాయి గొడవపడ్డాడు. ఈ క్రమంలో 40సార్లు ఫోన్ చేసినా అబ్బాయి ఫోన్ తియ్యకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com