ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరటిపండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jun 26, 2022, 11:02 PM

అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నెల రోజుల పాటు ప్రతిరోజూ భోజనానికి ముందు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల గ్యాస్ మరియు ఉబ్బరం సమస్యలు 50% తగ్గుతాయి. అరటిపండ్లు తినడం వల్ల పొట్టలోని పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచేలా చేస్తాయి. ఈ బ్యాక్టీరియా గ్యాస్ సమస్యను తగ్గించేలా చేస్తాయి. జీర్ణాశయ సమస్యలకు అరటిపండు చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com