మరో 3 రోజుల్లో జూలై నెల ప్రారంభం కానుంది. అయితే బ్యాంకులకు వెళ్లే వారు ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. ఏ ఏ రోజుల్లో సెలవులున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 3న ఆదివారం, జూలై 9న బక్రీద్, రెండో శనివారం, జూలై 10న ఆదివారం, జులై 17న ఆదివారం, జూలై 23న నాలుగో శనివారం, జూలై 24న ఆదివారం జూలై 31న ఆదివారం బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.