ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా రూర్కీలో దారుణం చోటుచేసుకుంది. ముస్లింల ప్రార్థనా స్థలం పిరన్ కలియార్ నుంచి ఆదివారం రాత్రి ఓ మహిళ, తన కుమార్తెతో ఇంటికి వెళ్తుండగా.. సోనూ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తామని చెప్పి వారిని కారులో ఎక్కించుకున్నాడు. కారులో సోనూ స్నేహితులు కూడా ఉన్నారు. కొద్దీ దూరం వెళ్లిన తర్వాత కారులో ఉన్నవారు తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసి, దింపేసి వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa