మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరింది. మంత్రి ఏక్‌నాథ్ షిండే, రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన పార్టీ తన అధికార పత్రిక సామ్నాలో తీవ్ర విమర్శలు చేసింది. సోమవారం నాటి సామ్నా ఎడిషన్‌లో షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు రూ.50-50 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించింది. స్క్రిప్ట్ అంతా బీజేపీదేనని, అలాగే వడోదరలో దేవేంద్ర ఫడ్నవీస్, షిండే రహస్యంగా సమావేశమయ్యారని సామ్నా తన కథనంలో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa