బైక్‌ల తయారీ కంపెనీ డుకాటీ సూపర్ న్యూస్ చెప్పింది. బైక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా 'డుకాటీ స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ బైక్' ఫోటోను అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ ఫోటో బైక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అయితే, అధికారిక లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ బైక్‌ను త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ బైక్ ధర రూ.8 లక్షల నుంచి రూ.10.50 లక్షల వరకు ఉండొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa