--- కొత్త పెన్నుని వాడేముందు వందలో 97మంది ముందుగా తమ పేరును రాసి, పెన్ను సరిగ్గా రాస్తుందో లేదో పరీక్షిస్తారట.
--- ఇండియన్ సరైస్ యాక్ట్ ప్రకారం, మీరు ఏ హోటల్ కైనా (ఫైవ్ స్టార్ హోటల్ ఐనా కానీ),వెళ్లి వాష్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు. లేక గ్లాసు మంచినీళ్ళనైనా తాగొచ్చు.
--- ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేసే ఖాబి లేమ్ అనే 22ఏళ్ళ యువకుడు, "టిక్ టాక్"వచ్చిన తర్వాత సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా మారి 142.8 మిలియన్ ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది ఫాలో అవుతున్న టిక్ టాకర్ గా నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa