మేకపాటి గౌతంరెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగారు. ఆయన ఉప ఎన్నికల్లో 82,888 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఈ నేపథ్యంలో విక్రమ్‌రెడ్డి ఈరోజు తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా భారీ మెజార్టీతో గెలుపొందిన విక్రమ్‌రెడ్డిని సీఎం జగన్ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa