తమిళనాడులోని తూత్తుకుడిలో ఎనిమిది మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.మృతుడు సెల్వ నవీన్‌గా గుర్తించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.శరవణన్‌గా గుర్తించిన ఆటోడ్రైవర్ మరో స్కూల్ బస్సు డ్యూటీలో ఉండగా ఆటో నడిపేందుకు మరో వ్యక్తిని నియమించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa