తూర్పుగోదావరి జిల్లా కడియం మండల కేంద్రానికి చెందిన కోనా సతీశ్(28) ఈ నెల 24న రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడు. అయితే లోన్ యాప్ వేధింపులే ఇందుకు కారణమని తెలిసింది.
లోన్ డబ్బుల్ని చెల్లించాలంటూ లోన్ యాప్ సంస్థ నిర్వాహకులు అతడిని వేధించారు. న్యూడ్ ఫోటోలకు అతని ముఖంతో మార్ఫింగ్ చేసి ఇతరులకు వాట్సప్ లో పంపారు. దీంతో సతీశ్ రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.