జూలై 1 నుంచి బ్యాంకింగ్, కార్మిక రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే ఉద్యోగుల పని గంటల్లో మార్పులు రానున్నాయి. అలాగే, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లకు సంబంధించి ఆర్బీఐ పలు మార్పులు చేసింది.
దీంతో క్రెడిట్ కార్డు వాడేవారికి ఊరట కలుగనుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, పంపిణీ, దిగుమతి, అమ్మకంపై కేంద్రం నిషేధం విధించింది.