ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుడిపై యాభై లక్షల దావా వేసిన స్నేహితులు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 02:27 PM

ఉత్తరఖండ్‌ లో రవి అనే వ్యక్తి తన పెళ్లి వేడుకకు ఘనంగా ఎరేంజ్‌మెంట్స్ చేశాడు. అయితే, తన స్నేహితులు రాకుండానే రవి బరాత్‌కు వెళ్లిపోయాడు. దీంతో అతని స్నేహితులు హర్ట్ అయ్యారు. 


ఐదుగంటలకు అని చెప్పి, ముందే వరుడు బరాత్‌కు వెళ్లిపోయాడని స్నేహితులు అలిగారు. తమను పెళ్లికి పిలిచి అవమానపరిచాడని చంద్రశేఖర్ అనే వ్యక్తి వరుడుపై రూ.50 లక్షల పరువునష్టం దావ వేశారు. ప్రస్తుతం ఈ వింత ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com