ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరివేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 11:44 PM

కరివేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు వంటలకు రుచి, వాసన ఇవ్వడం మాత్రమే కాదు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను అధిగమించవచ్చు. ముఖ్యంగా హెల్తీ హెయిర్ ను మెయింటైన్ చేసి జుట్టు తెల్లబడకుండా చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com