నంద్యాల నలంద, భువన విజయం, రామలింగారెడ్డి జూనియర్ కళాశాల సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దనుంజయుడు బుధవారం డిమాండ్ చేశారు.
ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆదేశాలకు వ్యతిరేకంగా గుర్తింపు రద్దు అయిన కూడా అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్నారన్నారు. అక్రమ అడ్మిషన్లు అపక పోతే ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధం అవుతామన్నారు. అర్ఐఓ చర్యలు తీసుకోవాలని కోరారు.