ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాబేజీ నీళ్లు తాగితే ఆ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయంట‌ !

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 12:37 PM

క్యాబేజీని సన్నగా తురిమి నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే వడగట్టి రుచి కోసం నిమ్మరసం, ఉప్పు కలిపి తాగాలి. క్యాబేజీ నీళ్లు ఇమ్యూనిటీని, ఎముకలను దృఢత్వాన్ని పెంచుతాయి. బీపీ, కంటి సమస్యలను దూరం చేస్తాయి. హానికర సూక్ష్మక్రిముల నుంచి రక్షిస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తంలోని విషతుల్యాలను బయటికి పంపుతాయి. చర్మ ఆరోగ్యానికి, బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com