ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ పండు విత్తనాలను తినవద్దు.... ఎందుకు అంటే..?

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 01:20 PM

మెరుగైన ఆరోగ్యం కోసం వైద్యులు పండ్లు తీసుకోమని చెప్తుంటారు. కానీ కొన్నిరకాల పండ్ల విత్తనాలు మాత్రం ఆరోగ్యానికి హానికరమని చాలామందికి తెలియదు.ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఆ విత్తనాలు ఏ పండ్లవో తెలుసుకోవడం చాలా అవసరం.ఇక నుంచి ఆ పండ్లు తినేటప్పుడు విత్తనాల్ని తొలగించి తినడం అలవాటు చేసుకోండి. యాపిల్, పీచ్ ఫ్రూట్, అల్‌బుఖ్రా, ఫ్రూట్ చెర్రీ, ఆప్రికాట్ పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో దీని విత్తనం అంత హానికారకం.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com