అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు మంచినీరు అందించాలనే సంకల్పంతో ప్రారంభించిన జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది.
ఈ సందర్భంగా పలు నియోజకవర్గాల ప్రజలు గురువారం మాట్లాడుతూ జేసీ నాగిరెడ్డి పథకం ప్రారంభించి గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని తెలియజేశారు. పథకం అర్ధాంతరంగా ఆగిపోవటంతో విద్యుత్ సామాగ్రి తుప్పు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.