సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా రైతన్నలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం పలువురు అరటి రైతన్నలు మాట్లాడుతూ.
గత ఏడాది తీవ్రంగా నష్టపోయామని అయితే ప్రభుత్వం తమకు ఒక్క రూపాయి కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మొదటి దశలోనే పంటకు తెగుళ్లు సోకడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.