గుంతకల్లు ఎమ్మెల్యే వైవిఆర్ టీడీపీ నాయకులపై దిగజారుడు వ్యాఖ్యలు, రెచ్చగొట్టుడుగా మాట్లాడడం మానుకోవాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగన్నాథ్, మాజీ ఎంపీపీ ప్రతాప్ నాయుడు, మార్కెట్టు యార్డు మాజీ చైర్మన్ వెంకటేశులు తదితరులు హితువు పలికారు.
గురువారం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.ఇప్పటికైనా వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హితవు పలికారు.