ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి.గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. డీజిల్ రేట్లు పెరగడంతో బస్సు ఛార్జీలను తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెంచనుంది. సిటీబస్సుల్లో తప్పా మిగిలిన బస్సుల్లో ఛార్జీలు పెరగనున్నాయి. జూలై 1 నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa