ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై వడ్డీ వ్యాపారి దారుణం

national |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 04:35 PM

బెంగళూరు శివారులోని దొడ్డబొమ్మసంద్ర గ్రామంలో దారుణం జరిగింది. రామకృష్ణారెడ్డి అనే వడ్డీ వ్యాపారి నుంచి ఓ మహిళ గతంలో 30 శాతం వడ్డీకి రూ.లక్ష అప్పు తీసుకుంది. స్థలం అమ్మి అప్పు చెల్లించేలా ఇటీవల పెద్ద మనుషులు ఒప్పందం కుదిర్చారు.


దీనికి ఒప్పుకోని ఆ వడ్డీ వ్యాపారి మరో ఇద్దరితో కలిసి మంగళవారం అప్పు తీసుకున్న మహిళ, అడ్డొచ్చిన ఆమె సోదరిని దుస్తులూడదీసి దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com