ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శుక్రవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ చట్టం చేసి ఎనిమిదేళ్లు గడిచినా ఒక్కటి కూడా అమలు కాలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చినా హామీలపై మాట్లాడలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుబట్టడం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa